Watch Video At https://twitter.com/i/status/1443506347060826112.

Ishan Kishan’s reaction on seeing Sachin Tendulkar in the MI dressing room sends Kieron Pollard into splits.

#IshanKishan
#SachinTendulkar
#MIdressingroom
#KieronPollard
#IPL2021

ముంబై ఇండియన్స్ యువ ప్లేయర్ ఇషాన్ కిషన్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఐపీఎల్ 2021 సెకండాఫ్ సీజన్ సందర్భంగా ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన నవ్వులు పూయిస్తుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో సడన్‌గా భారత దిగ్గజం, ముంబై మెంటార్ సచిన్ టెండూల్కర్‌ను చూసిన ఇషాన్.. వణికిపోయాడు. వెంటనే నమస్తే సర్ అంటూ వినయాన్ని పాటించాడు. దాంతో అక్కడున్న సహచర ఆటగాళ్లంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వారు.